video status24 days
మహా గణేశ్వర పంచరత్న మోదకం
ముదాకరత మోదకం కళా విముక్తి సాధకం అత్యంత శుభకరమైన గణేశ పంచరత్నమాల అందరూ చదవండి మహా గణేష్ ని అనుగ్రహం పొందండి మీరు ఏ కార్యం తలపెట్టిన అది నీటి విగ్నంగా కొనసాగేలా అతను ఆశీస్సులు పొందండి మీకు సర్వ మానవాళికి ఉపయోగపడే పనులు మాత్రమే చేయండి అప్పుడే మహా గణేష్ ని అనుగ్రహం మీకు లభిస్తుంది
BHASKAR RAO VEERAGANTA
View profile
16 views0 downloads







